రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించండి MLC
నేటి సత్యం /రంగారెడ్డి /నవంబర్ 4 *రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి* *తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి* *కేశంపేట మండలంలోని రైతుల పంట పొలాలను పరిశీలించిన సిపిఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం* తీవ్రమైన వర్షాభావ కరువు పరిస్థితుల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో రైతులు వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర అవస్థలో ఉన్న రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నెళికంటి సత్యం డిమాండ్...