పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. సీపీఐ
నేటి సత్యం/ తెలకపల్లి/ నవంబర్ 4 కరువు బారిన పడిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి. తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా వివిధ పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కరువు పరిశీలన బృందం పల్లా వెంకటరెడ్డి నాయకత్వంలో నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా...