నేటి సత్యం
“ఆపరేషన్ కాగర్” ను అపి మావోయిస్టులతో చేర్చలు చేర్పాలని డిమాండ్ చేస్తూ శాంతి చేర్చాల కమిటీ హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద మంగళవారం నిర్వహించిన భారీ ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు