*మునగనూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం* మునగనూరు: 21 జూన్ నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న : తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని మునగనూర్ గ్రామం శాంతిని కేతన్ స్కూల్ ప్రక్కన యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మహేశ్వరం జిల్లా సంఘచాలక్, మననీయ మల్ రెడ్డి బల్వంత్ రెడ్డి,ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ Dr. బూర నర్సయ్య గౌడ్ పాల్గొని, యోగాసనాలు వేశారు. ఆయన మాట్లాడుతూ… యోగ మానసిక శారీరక దృఢత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని, 175 దేశాలలో యోగాకు గుర్తింపు తీసుకురావడానికి కృషిచేసిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ BJP అధ్యక్షులు నరసింహ రెడ్డి, బోసుపల్లి ప్రతాప్, కొత్త రాంరెడ్డి, బచ్చిగళ్ల రమేష్, పురుషోత్తం, తుళ్ళ నరసింహ గౌడ్, కార్తీక్ నోముల, అనిల్ కడారి, బల్దేవ్ రెడ్డి, నాగరాజు అరని, జ్ఞానేశ్వర్, నవీన్, మల్లిక్, జగన్, బాలకృష్ణ గౌడ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మునగనూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం
RELATED ARTICLES