సంచలన నిర్ణయం తీసుకున్న మ్మెల్యే రాజాసింగ్
బిజెపికి గుడ్ బాయ్
మీకో దండం మీ పార్టీ కో దండం నాయనా
గోషామాయిల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచల నిర్ణయం తీసుకున్నారు. బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం అయినా ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే రాజసింగ్ అందజేశారు.
బిజెపి అధ్యక్ష పదవికి తన సిపరసు చేసిన అభ్యర్థిని పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకోకపోవడం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన పార్టీ వీడెందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది