నేటి సత్యం అమరచింత జులై 2
3
*CPM నుండి CPI లో చేరిన అమరచింత ధనమోని ఆంజనేయులు.*
*
*అమరచింత పట్టణం శ్రీకృష్ణ నగర్ ఏరియా CPM పార్టీ నాయకులు, కళాకారుడు ధనముని ఆంజనేయులు గారు బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్న సిపిఐ వనపర్తి జిల్లా మూడవ మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్ నరసింహ,సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి, అమరచింత మూడవ వార్డు మాజీ కౌన్సిలర్ కే.విజయ రాములు సమక్షంలో CPI పార్టీలో చేరారు.CPM పార్టీని వీడి CPIలో చేరిన ధనముని ఆంజనేయులు కి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల నరసింహ గారు కండువాలు కప్పి ఆహ్వానించి, అభినందించారు.*