నేటి సత్యం న్యూఢిల్లీ 25 
*సామాజిక న్యాయం కోసం సమైక్యత గొంతు.. గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
నేటి సత్యం. న్యూఢిల్లీ. జూలై 25
*బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలి.*
*గౌరవ కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ విపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, గౌరవ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, గౌరవ జిహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారి సమక్షంలో ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘భాగీదారీ న్యాయ’ సమ్మేళనంలో గౌరవ తదితర డివిజన్ ల కార్పొరేటర్లతో కలిసి పాల్గొన్న గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారి కామెంట్స్.. అణగారిన వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభ్యున్నతి కోసం అవశ్యకత, బలమైన శక్తివంతమైన ఓబీసీ ఉద్యమంపై సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు.*
*బీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి.. 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్.*
*ఓబీసీల అభివృద్ధి కోసం మాట్లాడే ప్రతి గలం అవసరమని పేర్కొన్నారు.*
*ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులు, బీసీ సంఘాల ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.*