నేటి సత్యం జూలై 27
*నాగర్ కర్నూలు జిల్లా…..*
*బాధ్యులపై శాఖ పరమైన చర్యలు: కలెక్టర్*
ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాఫూలే కళాశాలలో ఫుడ్ పాయిజన్కు కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సంతోశ్ ఆదివారం సాయంత్రం పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా క్యాటరింగ్ కాంట్రాక్టును రద్దు చేస్తూ, డిప్యూటీ వార్డెన్పై శాఖపరమైన చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. పాఠశాలకు త్వరలోనే కొత్త ప్రిన్సిపల్ను నియమిస్తామని తెలిపారు.