నేటి సత్యం నల్గొండ
నాగార్జునసాగర్ ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పర్వాలు తొక్కుతా ఉంది శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ జలాశయం జలకలతో తోనికి సలాడుతుంది గతానికి భిన్నంగా జులై నెలలోనే పూర్తిస్థాయి నీటిమట్టనికి చేరుకుంది. ఇలా జరగడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది పైనుంచి వరద కొనసాగుతున్నడంతో అధికారులు మంగళవారం ఆరు క్రాస్ గేట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని ముగ్గురు మంత్రులు చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం ప్రకారం శ్రీశైలం నుంచి 1,47,195 క్యూసెక్కుల వరద నీరు సాగర్కు చేయడంతో నీటిమట్టం 584.70 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు కుడికాలువ ద్వారా 5,394 క్యూసెక్కులు ఎడమ కాలవ ద్వారా 6,634. క్యూసెక్కులు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్కులు చొప్పున మొత్తం 42,613 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు జలాశ పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296.56 టీఎంసీల నీరు నాగార్జునసాగర్ నీటిమట్టం ఉంది మంగళవారం ఉదయం గంటకు 586 అడుగులను దాటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటి దిగువ విడుదల చేయనున్నారు 
నాగార్జునసాగర్ కు పూర్తిస్థాయి నీటిమట్టం. దిగువకు నీటి విడుదలకు సిద్ధం
RELATED ARTICLES