నైటీ సత్యం
*భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభలనువిజయవంతం చేయండి*
*మహా సభల
కరపత్రం విడుదల*
*సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకి రామస్వామి*
నేటి సత్యం.. చేవెళ్లే. జులై 29
భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభలను విజయవంతం చేయాలని ఈరోజు చేవెళ్లలోని భూ పోరాట కేంద్రంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యులు కే రామస్వామి హాజరై పార్టీ శ్రేణులతో కలిసి కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొయినాబాద్ మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్ లో సిపిఐ జిల్లా 17 వ మహాసభలు జరుగుతాయని ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూణంనేని సాంబశివరావు గారు సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ గారు హాజరవుతున్నారని ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని ఈ మహాసభలలో రంగారెడ్డి జిల్లాలో అన్ని గ్రామాలకు పార్టీ గ్రామ శాఖల నిర్మాణం చేపట్టడానికి భవిష్యత్తు కార్యాచరణ అదేవిధంగా ప్రజాసంఘాలను బలోపేతం చేయడానికి ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇండ్ల పట్టాల కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రభు లింగం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల గీత పని వాళ్ళ సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్ మండల కౌన్సిల్ సభ్యురాలు లలిత నరసయ్య పెంటయ్య శ్రీకాంత్ వెంకటమ్మ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు