నేటి సత్యం జూబ్లీహిల్స్ ఆగస్టు 03.
సిపిఐ. 4. వ రాష్ట్ర మహాసభ పోస్టర్ రిలీజ్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో

జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో
రోడ్ నెంబర్ 69. గురు బ్రహ్మ నగర్ లో. పోస్టర్ రిలీజ్ చేసిన సిపిఐ ఖైరతాబాద్. నియోజకవర్గ కార్యదర్శి
మామిడి చెట్ల వెంకటస్వామి
గురుబ్రహ్మ నగర్ శాఖ కార్యదర్శి. ఎన్ నరసింహ
ఏ ఐ వై ఎఫ్. నాయకులు
ఖైరతాబాద్ నియోజకవర్గ
కార్యదర్శి. మామిడి చెట్ల
భగత్ సింగ్. రమేషు బి భాస్కర్. వంశి , అశోక్
పచిన్న భీమేష్. కే బాల పేరు
బస్తికి సంబంధించిన యూత్
కే లింగస్వామి. జి నరసింహ
పి నరసింహ వెంకటయ్య. పరమేష్. సాయి రాజు. డి మల్లేష్. తదితరులు పాల్గొనడం జరిగింది