నేటి సత్యం. కొండాపూర్.
కొండాపూర్ న్యూ బ్లూమ్ పాఠశాలలో రక్షక బంధన్ వేడుకలు.
. శేర్లింగంపల్లి. ఆగస్టు.8 (నేటి సత్యం ప్రతినిధి.. ఎస్ కొండలయ్య)..
ఆగస్టు 9. వ. తేదీ రక్షక బంధన్ పురస్కరించుకొని. శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ న్యూ బ్లూ హైస్కూల్లో. విద్యార్థిని విద్యార్థులు . రాఖీలు కట్టుకొని. రక్షక బంధం దినోత్సవాని.. శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించుకున్నారు రక్షక బంధం దినోత్సవాన్ని జరుపుకున్న విద్యార్థి నాకు నీవు రక్ష… నేను నీకు రక్ష…. మనము ఇద్దరము దేశానికి రక్ష అనే పరమార్ధాన్ని గుర్తు చేసుకున్నారు రక్షక బంధన్ రక్ష ప్రధానంగా ఆత్మీయత అనురాగాల అనుబంధ ఆప్యాయతలకి అద్దం పడుతుందని సందేశాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు ఈ రక్షకబంధన్ కార్యక్రమంలో న్యూ బ్లూమ్ ప్రిన్సిపాల్. కిరణ్ సార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది