నేటి సత్యం 
*బహుజన గొప్ప నాయకుడు రాజ్యాధికార పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్*
నేటి సత్యం ఎల్బీనగర్. ఆగస్టు 18
బహుజన చక్రవర్తి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు శ్రీ శ్రీ శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి సందర్భంగా ఎల్ బి నగర్ లో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అంబాల మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిసిసి మాజీ కార్యదర్శి మరియు ఎల్ బి నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొని సర్ధార్ సర్యాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు….. ఈ సందర్భంగా నివాళులు అర్పించిన వారిలో ఎల్ బి నగర్ బిజెపి ఇంచార్జి సామ రంగా రెడ్డి, ఎల్ బి నగర్ బిజెపి కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, కొత్తపేట కార్పొరేటర్ నాయకోటి ప్రవీణ్ కుమార్, అంబాల మల్లేష్ గౌడ్, పల్లె గణేష్ గౌడ్, వెంకట రమణ గౌడ్, బొంగు వెంకటేష్ గౌడ్, విశ్వేశ్వరరావు, గాలెయ్య, లక్ష్మీపతి గౌడ్, కిరణ్ గౌడ్, కిషోర్ గౌడ్, రాజు గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు…