నేటి సత్యం ఆగస్టు
26
నిన్ను చెక్కినా నేనేమో గుడి బయట
నేను చెక్కినా నువ్వేమో గుడి లోపల!…
అమ్మ ఆకలి అని అడిగినా ఒక్క ముద్ద అన్నం పెట్టలేని ఈ జనం
ఆకలెయ్యలేని నీ వద్ద వందలమంది ఆహారాన్ని ఉంచుతారు…
నీకు ఏమన్నా ఇస్తే వాల్ల పాపలు వాల్ల అర్దిక పరిస్థితులు మారుతాయని ఒక ఆశ
నాకు పెడితే ఏమి వస్తుంధీ వాల్ల వద్ద ఉన్నాది పోతుందీ అని బయం!…
అమ్మ ఆకలి అన్న వల్ల కడుపు నింపు దేవా
తిన్నది అరగటానికి దార్లు వేతికే వల్లకి కాదు…
ఆకలి అని అడిగినా వారికీ పిరికెడు బువ్వ పెట్టండి భగవంతుడు ఎక్కడో కాదు వారిలో నే ఉంటాడు