నేటి సత్యం 
నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన మన ప్రియతమ నేత ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు.
నేటి సత్యం. నాగర్ కర్నూల్. సెప్టెంబర్ 16
విద్యార్థుల భవిష్యత్ దిశగా ఒక అద్భుతమైన అడుగు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మన ప్రియతమ నేత ఎమ్మెల్యే.
గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్య అందేలా కృషి.
సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి పూనుకున్న శ్రద్ధ.
విద్యార్థుల కోసం ఆధునిక సౌకర్యాలు కల్పించడంలో ఎమ్మెల్యే గారి ప్రత్యేక తపన.
శ్రీపురం పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దే ప్రయత్నం.
“గ్రామీణ విద్యార్థి కూడా పట్టణ విద్యార్థితో సమాన అవకాశాలు పొందాలి” అన్న సంకల్పానికి నిదర్శనం.
ప్రతి పాఠశాలకు ఒక కొత్త వెలుగు నింపే కృషి.
విద్యార్థుల కలల భవిష్యత్తు కోసం పెట్టుబడి.
అలాగే పాఠశాల అభివృద్ధి, కొత్త భవన నిర్మాణాలు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు, డి ఈ ఓ ,ఉపాధ్యాలు,విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు