నేటి సత్యం

*ఎర్ర సూర్యునికి ఘన నివాళి అంతరాలు లేని సమాజం కోరుకున్న సురవరం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు*
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి అగ్ర నాయకులు మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ నేడు కొల్లాపూర్ లోని మహబూబ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం సుధాకర్ రెడ్డి గారి బంధుమిత్రులు మద్ది రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సభకు ఈ ఆది రెడ్డి గారు అధ్యక్షత వహించగా సిపిఐ జాతీయ కార్యదర్శి పల్ల వెంకట్ రెడ్డి గారు రాష్ట్ర ఎక్సైజ్ సంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో చాలామంది నాయకులు ఆదర్శాలు చెప్తారని కానీ వాటిని ఆచరించారని సురవరం సుధాకర్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఆదర్శాన్ని అమలు చేసి చూపిన నిజమైన ప్రజా నాయకుడు అని వారు కొనియాడారు సుధాకర్ రెడ్డి గారు జీవితకాలమంతా అంతరాలు లేని సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేశారని కులం మతం ప్రాంతం డబ్బు హోదా పలుకుబడి ఈ అంతరాలతో ప్రజలు నేడు ఎవరికి వారు అంతరాలు గీసుకొని వర్గాలుగా విడిపోయి జీవిస్తున్నారని సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ అంతరాలు లేని సమాజం కోసమే తన జీవితం మొత్తాన్ని కమ్యూనిస్టు పార్టీ కోసం ధారాబోశారని వక్కలు కొనియాడారు సుధాకర్ రెడ్డి గారికి నిజమైన నివాళి వారు చూపిన మార్గాల్లో నడవడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ మాట్లాడుతూ తెలియజేశారు ఈ జిల్లాలో ఎంతోమంది యువ నాయకులకు సుధాకర్ రెడ్డి గారి ఆదర్శమని వారి అడుగుజాడల్లోనే ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం అంత ఈ స్థాయికి వచ్చిందని వారు తెలియజేశారు ప్రముఖ వైద్యుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ 1998 నుంచి కొల్లాపూర్ వచ్చి హాస్పటల్ పెట్టినప్పుడు నుండి సురవరం సుధాకర్ రెడ్డి గారితో ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు సురవరం విజయలక్ష్మి గారు మాట్లాడుతూ వారు జాతీయస్థాయి నాయకునికి ఎదిగిన పుట్టిన నేల మహబూబ్నగర్ జిల్లా ఎప్పుడు మరువలేదని ఈ జిల్లాలో ఆకలి చావులు వలసలు రైతులు ఆత్మహత్యలు సంభవించినప్పుడు అంబలి కేంద్రాలు పెట్టి కరువు పరువు నివారణ సహాయక చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారన్నారు ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్ని త్వరగా పూర్తిచేసి రైతులకు సాగు తాగునీరు అందించాలని పెద్ద మహోద్యమాలను నిర్మించాలని గుర్తు చేశారు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఛాయాదేవి మాట్లాడుతూ నేటి తరపు నాయకులందరికీ సుధాకర్ రెడ్డి గారు ఎంతో ఆదర్శమని ఆకలితో అలమడిచ్చే పాలమూరు జిల్లాలో అంబలి కేంద్రాలను పెట్టి ఆకలి యాత్ర నిర్వహించిన మహా మనిషి సుధాకర్ రెడ్డి గారు అన్నారు 18 సంవత్సరాల యువతీ యువకులకు ఓటు హక్కు కావాలని మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా నినదించి 23 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకే ఓటు హక్కును వచ్చేలా ఉద్యమం నిర్మించి సాధించిన ఘనత సురవరం సుధాకర్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు నాయకులు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ సుధాకర్ రావు గారు కందాల రామకృష్ణ గారు లక్ష్మణరావు గారు ప్రసంగిస్తూ సుధాకర్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు తెలియజేశారు తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు యేసయ్య ఆర్ ఇంద్ర వరదా రెడ్డి గారు సురవరం కపిల్ సురవరం నివేదిత సిపిఐ మండల కార్యదర్శి పుమ్మల శివుడు తప్పెట కిరణ్ కుమార్ మామిడి చెట్ల వెంకటస్వామి ఎండి యూసుఫ్ ఒత్తితే నిరంజన్ నాయుడు జంగం శివుడు
శ్రవణ సుధాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు అనేకమంది ప్రజాసంఘాల నాయకులు