Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogనాగర్ కర్నూల్ జిల్లా వైన్ షాప్ దరఖాస్తు స్వీకరణ

నాగర్ కర్నూల్ జిల్లా వైన్ షాప్ దరఖాస్తు స్వీకరణ

సత్యం

*నాగర్ కర్నూల్ జిల్లా వైన్ షాప్స్ దరఖాస్తులు*

నేటి సత్యం, నాగర్ కర్నూల్/ పెద్దకొత్తపల్లి:

నాగర్ కర్నూల్ జిల్లాలో (67) వైన్ షాపులకు 2025–2027 పాలసీ సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.

అక్టోబర్ 10 శుక్రవారం 16కొత్త దరఖాస్తులు అందాయి.*ఇప్పటివరకు మొత్తం (67) దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.

ఎక్సైజ్ స్టేషన్ వారీగా దరఖాస్తులు ఈ విధంగా

▪️ నాగర్ కర్నూల్ ఎక్సైజ్ లిమిట్స్ – 34

▪️ తెల్కపల్లి లిమిట్స్ – 6

▪️ కొల్లాపూర్ లిమిట్స్ – 3

▪️ కల్వకుర్తి లిమిట్స్ – 23

▪️ అచ్చంపేట లిమిట్స్ – 1* దరఖాస్తుదారుల విజ్ఞప్తి మేరకు రేపు *రెండవ శనివారం (11.10.2025)* న కూడా దరఖాస్తులు స్వీకరించబడతాయి* దరఖాస్తుల **చివరి తేదీ: 18.10.2025 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments