Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకిరణ్మయి ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ

కిరణ్మయి ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ

గన్నేరువరం మండలంలో ఏవో కిరణ్మయి ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ

నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 21 (రమేష్ రిపోర్టర్):-

ఈరోజు గన్నేరువరం మండలంలో, ఎన్ ఎం ఈ ఓ ( నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, సీడ్స్)

పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100% సబ్సిడీ ద్వారా పొద్దుతిరుగుడు, వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది.

మండలానికి 124 కేజీల విత్తనం వచ్చింది. ఒక్కో బ్యాగు పరిమాణం 2 కేజీలు ఒక ఎకరానికి విత్తుకోవడానికి సరిపోతుంది.

పొద్దుతిరుగుడు పండించే రైతులు పారువెల్ల,గన్నేరువరం గ్రామాల నుండి రైతులు వచ్చి విత్తనాలు తీసుకెళ్లారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి,ఏఈఓ ప్రశాంత్, అనూష, సాయికుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments