నేటి సత్యం*హైదరాబాద్ నగర 150 కార్పొరేటర్లకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ శుభవార్త*
*ఒక్కొక్క డివిజన్ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయల నగదును* ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
*150 డివిజన్లకు* గాను హైదరాబాద్ *అభివృద్ధికి 300 కోట్లను* ప్రకటించిన ప్రభుత్వం
*కూకట్పల్లి నియోజకవర్గంలోని కార్పొరేటర్లు ఈ నిధులను* అస్తవ్యస్తంగా ఉన్న వారి డివిజన్ పరిధిలో *రోడ్ల అభివృద్ధికి* ఉపయోగించవలసిందిగా మనవి.
*వీధిలైట్ల దగ్గర నుంచి రోడ్ల మరమ్మతులు వరకు పట్టించుకోని కార్పొరేటర్లు*. పాలనను గాలికి వదిలేసిన కార్పొరేటర్లు.
అభివృద్ధి చేయకుండా,ప్రభుత్వం కేటాయించిన *2 కోట్ల నిధులను* ఇష్టానుసారంగా *దుర్వినియోగం చేస్తే ప్రజా కోర్టులో, ప్రజా తిరుగుబాటు తప్పదు*.
ఇప్పటికే *బంగారు తెలంగాణ పేరుతో దోపిడికి గురయ్యాం*
మీరు చేసిన అభివృద్ధికి, నిధుల వాడకానికి *శ్వేతపత్రం విడుదల చేయాలి*.