నేటి సత్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ టి20 లి కం నాకౌట్ వరంగల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంటుకు ఎంపికైన మహబూబాబాద్ జిల్లా జట్టు వివరాలు
వెల్లడించిన మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ది అజయ్ సారధి రెడ్డి
డిసెంబర్ 24 25 26 27 వరంగల్ ములుగు జనగాం లలో జరిగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకా వెంకటస్వామి మెమరీయల్ అంతర్ జిల్లాల టి20 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయని మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి తెలిపాడు ఈ సందర్భంగా మానుకోట జిల్లా జట్టును ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ జట్టు అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ లో జిల్లా తరఫున మ్యాచ్లు ఆడనుందని వారు తెలిపారు ప్రతిభ కనబరిచి గెలిచిన జట్టు రానున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటుందని బి అజయ్ సారధి రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు సమ్మర్ క్రికెట్ కోచింగ్ ద్వారా మెలుకువలు నేర్చుకొని ఇటీవల జరిగిన అన్ని జిల్లాల టోర్నమెంట్లలో మంచి ప్రతిభ కనబరుచుతూ వివిధ టోర్నీలో గెలిచి సత్తా చాటింది మహబూబాబాద్ జిల్లా జట్టు అని తెలిపారు ఈ సందర్భంగా జట్టును బి అజయ్ సారధి రెడ్డి ప్రకటించారు
ఎంపికైన మహబూబాబాద్ జిల్లా క్రికెట్ జట్టు
1) బి చరిత్ రెడ్డి
2) శశిధర్
3)జి. సాయి కుమార్
4)ప్రణయ్ గౌడ్
5)సంతోష్
6)శివ వర ప్రసాద్
7)నిషాంత్
8)దయానంద్
9)సాయి క్రిష్.
10)ప్రణయ్ కుమార్
11)అనిర్వేష్
12)ప్రణయ్
13)రాజేష్
14)ధర్మ చరణ్ రెడ్డి
15)వంశీ
16)తరుణ్
ఎంపికైన జట్టుకు మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కోచ్ మెతుకు కుమార్ అభినందనలు తెలిపారు