*నేడు దాసుతండా గ్రామ పంచాయతీలో*
*నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భూక్యచందర్ సింగ్*,
నేటి సత్యం డిసెంబర్ 22 టేకులపల్లి దాసు తండా పంచాయతీ ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యుల
*ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.*
ప్రజల నమ్మకంతో బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ భూక్యచందర్ సింగ్
*గ్రామాభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.*
ఇది కేవలం ప్రమాణ స్వీకారం కాదు
*దాసుతండా గ్రామ అభివృద్ధికి నూతన అధ్యాయం!*
నూతన సర్పంచ్ కి మరియు వార్డు సభ్యులకు శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు, అభిమానులు
*మరియు సంబంధిత అధికారులు పాల్గొని కార్యక్రమానికి ఘనత చేకూర్చారు.*
ప్రజల ఆశీర్వాదంతో
అభివృద్ధి దిశగా దాసు తండా గ్రామ పంచాయతీ ముందుకు సాగుతోంది!