నేటి సత్యం హైదరాబాదును వనికిస్తున్న చలి. సింగిల్ డిజిట్ కు చేరుకున్న ఉష్ణోగ్రతలు.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయినాయి. నగరంలోని శేరిలింగంపల్లి లోని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రాంతం ఉత్తర తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో అత్యంత శీతల ప్రాంతాలుగా నిలిచాయి..
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల లో చలితో వనికి పోతున్నారు జనాలు మంగళవారం తీవ్రమైన చలిగాలిలో అల్లాడించినాయి వరుసగా సుమారుగా. 24వ రోజు కూడా చలి తీవ్రత కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలోని తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో. ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ పడిపోయినాయి నగరంలోని… శేరిలింగంపల్లిలోని హైదర్ బాద్ విశ్వవిద్యాలయ ప్రాంతంలో స్వల్ప ఉష్ణోగ్రతలు 8.8° c నమోదు అయినది. నగరంలోని పలు ఇతర ప్రాంతాల ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్ మార్కుకు దగ్గరగా ఉన్నాయి. రాజేంద్రనగర్ 10 డిగ్రీల గా. మౌలాలిలో 10.2 డిగ్రీలు గచ్చిబౌలిలో 10.9 డిగ్రీలు అల్వాల్ కుత్బుల్లాపూర్ 11 డిగ్రీలు సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారుజామున పరిస్థితులు ఆఫీసుకు వెళ్లేవారికి విద్యార్థులకు వీధి వ్యాపారులకు అసౌకర్యంగా మారిపోయినా…