Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeHyderabadతెలంగాణ రాష్ట్ర సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నేటి సత్యం నూతన సంవత్సర వేళ టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *బండి రమేష్* గారు మరియు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారితో కలిసి ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి* గారిని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.రమేష్ గారు శాలువాతో సీఎం గారిని సన్మానించారు. ఈ సంవత్సరం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా బాగుండాలని పేద ప్రజలకు అన్ని రకాల సేవలు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందాలని నేతలు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments