Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరెండు లక్షల 50 వేల లంచం మండల అభివృద్ధి అధికారి

రెండు లక్షల 50 వేల లంచం మండల అభివృద్ధి అధికారి

ఫిర్యాదిధారునికి సంబంధించిన 4 ప్లాట్లలో ఇంటి నిర్మాణానికి కావాల్సిన అనుమతిని పొందేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకొని, చెల్లించాల్సిన రుసుమును ఇప్పటికే చెల్లించగా, తదుపరి ప్రక్రియను ప్రాసెస్ చేసి, అనుమతిని మంజూరు చేయడానికి” ఫిర్యాదిధారుని నుండి రూ.2,50,000/-

#లంచం డిమాండ్ చేసి, అందులో నుండి రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలము యొక్క మండల పరిషత్తు అభివృద్ధి అధికారి – పొన్న సుమతి, మండల పంచాయతీ అధికారి – వడ్త్యావత్ తేజ్ సింగ్ మరియు అదే మండలం లోని ఎదులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి – ఆవుల చెన్నయ్య.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments