పురుగుల మందు తాగి విద్యార్థి చికిత్స పొందుతూ మృతి
- గన్నేరువరం,నేటిసత్యం,జనవరి 08:
గన్నేరువరం గ్రామానికి చెందిన రంగనవేణి వేణు తండ్రి పేరు రాజేశం వయసు 15 సంవత్సరాలు అనే వ్యక్తి తేదీ 2-01. 2026 తన ఇంటి వద్ద పురుగుల మందు త్రాగగా అదే రోజు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించి సరోజా హాస్పిటల్ మరియు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేపిస్తుండగా ఈరోజు ఉదయం చనిపోయడు ఈ చావుకు కారణం బోయిని సాయికుమార్ పదోవాతరగతి వయసు 15 సంవత్సరాలు మరియు అతని తండ్రి బోయిని చంద్రయ్య అని ఇద్దరు తండ్రి కొడుకులు మృతుడు మరియు మృతుని తండ్రిని బెదిరించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు.