Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogహోలీ శుభాకాంక్షలు

హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగ శుభాకాంక్షలు

నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి 3

రంగుల పండుగ హోలీ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను *టి రామకృష్ణ* రాష్ట్ర సమితి సభ్యులు. ఈరోజుపత్రిక ప్రకటనలో తెలిపారు .

హోలీ పండుగ ఆనందం, ఐక్యత, స్నేహభావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించి పరస్పర ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించే మహత్తర సందేశాన్ని ఇస్తుంది.

ప్రజలందరూ హోలీ వేడుకలను ఆనందంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, సహజ రంగులను ఉపయోగిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నాము. సమాజంలో సౌహార్ద వాతావరణం నెలకొని ప్రతి కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాము.

హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు, ఆనందాలను తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. టి రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments