Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogగుడిసెలు వేసుకుని నివాసం ఉన్నవారికి పట్టాలు ఇవ్వండి రవీంద్ర చారి

గుడిసెలు వేసుకుని నివాసం ఉన్నవారికి పట్టాలు ఇవ్వండి రవీంద్ర చారి

నేటి సత్యం ఏప్రిల్ 6.రంగారెడ్డి జిల్లా కలెక్టర్అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, రావి నారాయణరెడ్డి కాలనీ ఫేస్-3 భూ పోరాట కేంద్రంలో అగ్నిప్రమాదంలో కాలిపోయిన గుడిసె వాసులకు న్యాయం చేయాలని అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు మరియు కరెంటు మంచినీళ్లు కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్ర చారి గారు, వాలంటరీ కమాండర్ శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా మండల కో కన్వీనర్ బావిరాల అశోక్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments