Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం

నేటి సత్యం పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండె శివారు వాగ్య తండాలో ఘటన

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం, కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన గూగులోత్ స్పందన

అయితే, గత కొన్ని రోజులుగా రఘురాం పెళ్లికి నిరాకరిస్తుండగా.. ఈ విషయమై గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపిన యువతి

దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ రఘురాం ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగిన యువతి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments