Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogడిలిమిటేషన్ పై స్టాలిన్ వార్నింగ్

డిలిమిటేషన్ పై స్టాలిన్ వార్నింగ్

నేటి సత్యం*డీలిమిటేషన్‌పై స్టాలిన్‌ వార్నింగ్‌*

* నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్రాన్ని హెచ్చరించారు. రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. తాము డీలిమిటేషన్‌పై మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. బాధిత రాష్ట్రాలు ఏకమై చెన్నైలో సమావేశం నిర్వహిస్తామని స్టాలిన్‌ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో విడుదల చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments