Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

జన్మదిన శుభాకాంక్షలు

*హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ జన్మదిన వేడుకలు*

హస్తినాపురం: జూన్ 10 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న:
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ ,హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ జన్మదిన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డివిజన్ పరిధిలోని అగ్రికల్చర్ కాలనీ విశ్వేశ్వరయ్య కాలనీ శ్రీ రమణ కాలనీ శ్రీ రమణ కాలనీ ఫేస్ 1 తదితర కాలనీలవాసులు సుజాత నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి కలిసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సుజాత నాయక్ మాట్లాడుతూ ….తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.డివిజన్ అభివృద్ధి తన ఏకైక లక్ష్యమని ఆమె అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments