Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జన్మదిన శుభాకాంక్షలు

*హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ జన్మదిన వేడుకలు* హస్తినాపురం: జూన్ 10 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న: జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ ,హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ జన్మదిన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డివిజన్ పరిధిలోని అగ్రికల్చర్ కాలనీ విశ్వేశ్వరయ్య కాలనీ శ్రీ రమణ కాలనీ శ్రీ రమణ కాలనీ ఫేస్ 1 తదితర కాలనీలవాసులు సుజాత నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి కలిసి...

Read Full Article

Share with friends