Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం!

నేటి సత్యం నవంబర్2 నాగర్  కర్నూల్ జిల్లా. *బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు* నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని చెన్నపురావుపల్లి గ్రామం లో బాల్య వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 18 సంవత్సరాలు కూడా నిండని అమ్మాయికి వివాహం చేస్తున్నట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం రావడంతో హఠాత్తుగా నాగర్ కర్నూల్ చైల్డ్ హెల్ప్ లైన్, డీసీపీయూ యూనిట్ సభ్యులు, పోలీసులు సంక్షేమ...

Read Full Article

Share with friends