Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నీలం రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళి..

నీలం రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించిన సిపిఐ నారాయణ పళ్ళ వెంక రెడ్డి నేటి సత్యం కొండాపూర్ డిసెంబర్ 13 స్వాతంత్ర సమరయోధులు, సి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపనలో ప్రముఖులు కీర్తిశేషులు శ్రీ నీలం రాజశేఖర్ రెడ్డి గారి 31వ వర్ధంతి సంధర్భంగా సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్, హైదరాబాద్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి రిసెర్చ్ సెంటర్ లో ఘనంగా నివాళులు అర్పించారు. సి ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కె నారాయణ, జనరల్...

Read Full Article

Share with friends