Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

పంచముఖ ఆంజనేయ స్వామి మహా హోమం.. అందరు ఆహ్వానితులే

ఆలేరు గ్రామ ప్రజలకు మరియు భక్తులకు ఒక విన్నపము..

ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మహా హోమం మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక ఆలేరు గ్రామ ప్రజలు మరియు భక్తులు మాజీ ప్రజా ప్రతినిధులు యువకులు అందరూ కుటుంబ సమేతంగా ఈ యొక్క మహా హోమంలో అత్యధికంగా పాల్గొని విజయవంతం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరుకుంటున్నాము

ఇట్లు…
మీ గ్రామ సర్పంచ్.
తగిలి ఆనంద్ గారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments