పంచముఖ ఆంజనేయ స్వామి మహా హోమం.. అందరు ఆహ్వానితులే
ఆలేరు గ్రామ ప్రజలకు మరియు భక్తులకు ఒక విన్నపము.. ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మహా హోమం మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక ఆలేరు గ్రామ ప్రజలు మరియు భక్తులు మాజీ ప్రజా ప్రతినిధులు యువకులు అందరూ కుటుంబ సమేతంగా ఈ యొక్క మహా హోమంలో అత్యధికంగా పాల్గొని విజయవంతం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరుకుంటున్నాము ఇట్లు... మీ గ్రామ సర్పంచ్. తగిలి ఆనంద్ గారు.