నేటి సత్యం సంగారెడ్డి జిల్లా: సర్పంచ్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వలేదని సజ్జాపూర్ కు చెందిన దళితుడు బేగరి రాములు ఇంటిని కూల్చి వేసిన కాంగ్రెస్ నాయకుడు ప్రసాద రెడ్డి
ఈ ఘటనపై విచారణకు సజ్జాపూర్ గ్రామాన్ని సందర్సించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సజ్జాపూర్ గ్రామంలో దళితుడి ఇల్లు కూలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానుఈ రోజుల్లో కూడా ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేయడం అన్యాయందళితుడిపై దాడికి పాల్పడిన ఆరు మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు ఇస్తున్నాను
గ్రామా సెక్రటరీని సస్పెండ్ చేయాలిదళితుడైన బేగరి రాములుపై దాడికి పాల్పడిన వారిని 24 గంటల్లో జైలుకు పంపాలి
కూల్చిన ఇంటిని కట్టించే బాధ్యత ఎస్సీ, ఎస్టీ కమిషన్ తీసుకుంటుంది – బక్కి వెంకటయ్య