రోటరీ క్లబ్ సహకారంతో భూ పోరాట కేంద్రంలో వెలుగులు
రోటరీ క్లబ్ సహకారంతో భూ పోరాట కేంద్రంలో వెలుగులు నేటి సత్యం జనవరి 28 రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ మావెరిక్స్ వారి సహకారంతో అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని కుంట్లూరు రావి నారాయణ రెడ్డి ఫెజ్ 3 భూ పోరాట కేంద్రంలో వెలుగులు విరజిమ్ముతున్నావి. హైదరాబాద్ కి కూతవేటు దూరంలో గత నాలుగేళ్లుగా దాదాపు 8 వేల కుటుంబాలు చిమ్మ చీకట్లో జీవనం సాగిస్తున్నారు.అనేక మంది పిల్లలు ఆ చీకట్లోనే తమ చదువులను సైతం కొనసాగిస్తున్నారు.విషయం...