2026 –27 కేంద్ర బడ్జెట్
2026 27 లోక్‌సభ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ తెలంగాణకు పెద్దగా ఒరిగిందేమీ లేదు పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026-27 బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్ మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు కంటైనర్ నిర్మాణ రంగానికి...