Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlog2026 --27 కేంద్ర బడ్జెట్

2026 –27 కేంద్ర బడ్జెట్

2026 27 లోక్సభ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ తెలంగాణకు పెద్దగా ఒరిగిందేమీ లేదు పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు  లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2026-27

బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు

ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్

మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం

ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ

దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్‌ ఏర్పాటు

కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు

దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు

సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు

జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో చేయూత

మెగా టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణం

సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభం

త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం

టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి కొత్త పథకం

దేశంలో కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు

ఖాదీ, హ్యాండ్లూమ్‌, హస్తకళల ప్రోత్సాహానికి పథకం

అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం

200 పారిశ్రామిక క్లస్టర్స్‌ ఆధునీకరణకు చేయూత

ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు

SME రంగానికి రూ.10 వేల కోట్లు

మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు

ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments