Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కెసిఆర్. సీట్ విచారణ వేళ వెలసిన పోస్టర్

కెసిఆర్ సిట్ విచారణ వేళ వెలిసిన పోస్టర్లు పోస్టర్లలో ఆకట్టుకుంటున్న సమరానికి సై.. అసలైన ఆట ఇక మొదలెడదామా కొటేషన్స్ ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు చిర్రా రవీందర్ యాదవ్ కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులపై దేనికైనా రెడీ అంటూ వెలిసిన బ్యానర్ లు కెసిఆర్, కేటీఆర్ పిడికిలెత్తి నినదిస్తున్నట్లుగా ఉన్న బ్యానర్లు తెలంగాణ కోసం పోరాడినోళ్ళం ఎన్నో కేసులను ఎదుర్కొనోళ్ళం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినోళ్ళం తెలంగాణను ఆగం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా.. కేసులకు బయప్పుడతామా.....

Read Full Article

Share with friends