కెసిఆర్ సిట్ విచారణ వేళ వెలిసిన పోస్టర్లు
పోస్టర్లలో ఆకట్టుకుంటున్న సమరానికి సై.. అసలైన ఆట ఇక మొదలెడదామా కొటేషన్స్
ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు చిర్రా రవీందర్ యాదవ్
కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులపై దేనికైనా రెడీ అంటూ వెలిసిన బ్యానర్ లు
కెసిఆర్, కేటీఆర్ పిడికిలెత్తి నినదిస్తున్నట్లుగా ఉన్న బ్యానర్లు
తెలంగాణ కోసం పోరాడినోళ్ళం
ఎన్నో కేసులను ఎదుర్కొనోళ్ళం
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినోళ్ళం
తెలంగాణను ఆగం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..
కేసులకు బయప్పుడతామా..
సమరానికి సై.. అంటూ పోస్టర్లలో వెల్లడి
శేరిలింగంపల్లి నియోజకవర్గం యువ నాయకులు చిర్రా రవీందర్ యాదవ్ పేరుతో వెలిసిన పోస్టర్లు
అక్రమ కేసులకు బెదరం
అవినీతి పై పోరాటం ఆపం
అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం
తెలంగాణ సాధించిన వాళ్ళ
దేనికైనా రెడీ
అంటూ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేసేలా ఏర్పాటు
కాంగ్రెస్ పార్టీ పై పోరాటం ఆగదని సందేశం ఇస్తున్నట్లుగా స్పష్టం