సీఎం గారికి బహిరంగ లేఖ
నేటి సత్యం సీఎం గారికి బహిరంగ లేఖ తేదీ: 13 ఏప్రిల్, 2026స్థలం: హైదరాబాద్ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు.. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో (TSTRANSCO, TSGENCO, TGSPDCL, TGNPDCL) గత 25-30 సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్...