Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామ గ్రామాన ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 13 “సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ మార్గం – ప్రతి గ్రామంలో జయంతి ఘనంగా జరుపుదాం!” ఏప్రిల్ 14న మహానీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఘనంగా నిర్వహించుకోవాలని టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు . పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ రూపకర్త, పీడిత ప్రజల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్ ఆలోచనలు ఈరోజు మరింత అవసరం అయ్యాయి....

Read Full Article

Share with friends