Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైడ్రాపై హైకోర్టు సంచలన తీర్పు..

నేటి సత్యం ఏప్రిల్13.  హైడ్రా మీద తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇక మీదట హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదు హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి వందల మంది హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపడుతుంటే ఒక యుద్ధ సన్నివేశం తలపిస్తుంది నోటీసులు లేకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు చేపడుతున్నారు హైడ్రాకు ఇప్పటి వరకు విధివిధానాలు లేవు చెరువులు, మురుగు కాలువలు, పార్కులు ఆక్రమిస్తే తొలగింపులు చేయండి.. అది కూడా SOPలు హైకోర్టు...

Read Full Article

Share with friends