Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogహైడ్రాపై హైకోర్టు సంచలన తీర్పు..

హైడ్రాపై హైకోర్టు సంచలన తీర్పు..

నేటి సత్యం ఏప్రిల్13.  హైడ్రా మీద తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇక మీదట హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదు

హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి

వందల మంది హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపడుతుంటే ఒక యుద్ధ సన్నివేశం తలపిస్తుంది

నోటీసులు లేకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు చేపడుతున్నారు

హైడ్రాకు ఇప్పటి వరకు విధివిధానాలు లేవు

చెరువులు, మురుగు కాలువలు, పార్కులు ఆక్రమిస్తే తొలగింపులు చేయండి.. అది కూడా SOPలు హైకోర్టు ముందు ఉంచిన తర్వాతే

రోడ్డుల పునరుద్ధరణ చేయండి

ఇతర ప్రదేశాలలో అనధికార నిర్మాణాలను కూల్చివేయవద్దని హైడ్రాకు ఆదేశించిన హైకోర్టు

అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామ నివాసితుల కేసును విచారిస్తూ హైడ్రాను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments