Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడే పార్లమెంటుకు బిల్లు.

నేటి సత్యం ఏప్రిల్ 16* నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుతో మారనున్న రాజకీయ దృశ్యం! నేడే పార్లమెంట్‌కు బిల్లులు న్యూఢిల్లీ : గురువారం పార్లమెంట్‌ సమావేశంలో ప్రవేశపెట్టే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పేర్కొంటున్నట్లుగా లోక్‌సభలో సీట్ల సంఖ్యను 850కి పెంచి, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన చేసి సీట్లను కేటాయించినట్లైతే భారతదేశ రాజకీయ మ్యాప్‌ చాలా మార్పులకు లోనవుతుంది. ప్రధానంగా ఉత్తర భారతంలోని హిందీ మాట్లాడే...

Read Full Article

Share with friends