సుల్తాన్పూర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
*సుల్తాన్పూర్లో పరిశ్రమలో అగ్ని ప్రమాదం* నేటి సత్యం అమీన్పూర్ ఏప్రిల్ 19అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్లో గల ‘యాస్’ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాన్ కాయిల్ తయారీ ఓవెన్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి పలు మంటలు చెలరేగి, భారీగా నల్లటి పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం...