Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది యం ల్ సి

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది — సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని,ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం,ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని...

Read Full Article

Share with friends