Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆత్మహత్యలు వద్దు తెగించి పోరాడుదాం

నేటి సత్యం. ఆత్మహత్యలు వద్దు .. తెగించి పోరాడుదాం ఆర్టీసీ కార్మికులతో తగవుపెట్టుకుంటే పతనం తప్పదు యూనియన్లంటే పాలకులకు భయమెందుకు ప్రజారవాణాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చట్టపరమైన సమ్మెపై నిర్బంధాలెందుకు మొండివైఖరితో ఎమర్జెన్సీ పరిస్థితులు తీసుకొస్తున్నారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించండి డిమాండ్లు పరిష్కరించేవరకు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి *కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు* న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు...

Read Full Article

Share with friends