Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కెసిఆర్ కీలక వ్యాఖ్యలు..

పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు తేజస్వి సూర్య సందర్భంలో తెలంగాణ పైన అడ్డగోలుగా, అవమానకరంగా మాట్లాడితే తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా వాళ్ళకు? బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే వెధవ మాట్లాడిన మాటలను ఎందుకు ఎండగట్టలేదు? అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా క్షమాపణ చెప్పించేటోళ్ళము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి పౌరుషం లేకుండా వ్యవహరించారు ఒకప్పుడు తెలంగాణ...

Read Full Article

Share with friends